రాజీనామాలు ఆమోదించండి : వైసీపీ ఎమ్మెల్సీలు 1 y ago
AP : తమ రాజీనామాలు ఆమోదించాలని మండలి ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు. తమ వ్యక్తి గత కారణాలతోనే రాజీనామాలు చేశామని పేర్కొన్నారు. వెంటనే రాజీనామాలు ఆమోదించాలని పోతుల సునీత, కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ ఛైర్మన్‌ను కోరారు.